ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్.వరలక్ష్మికి డాక్టరేట్ ప్రదానం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గౌతమేశ్వర సాహితీ కళా సేవా సంస్థ ఆర్యాని సకల కళా వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయి 2025 భారత విభూషణ్ అవార్డుల ప్రదాన ఉత్సవం తల్లి నీకు వందనం ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమం కరీంనగర్ జిల్లాలో ఫిలిం భవన్ లో జరిగింది. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి జాతీయస్థాయి భారత విభూషణ్ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాహితీ రంగంలోరాణిస్తున్న డొంకేశ్వర్ మండలంలోని ఎంపీపీఎస్ తొండాకూర్ పాఠశాలలో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్. వరలక్ష్మి డే స్ప్రింగ్...