కెమిస్ట్రీ విభాగంలో పి.పద్మకు డాక్టరేట్ ప్రదానం

 నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ విభాగం పరిశోధక విద్యార్థి పి.పద్మకు డాక్టర్ వాసం చంద్రశేఖర్ అసోసియేట్ ప్రొఫెసర్ పర్యవేక్షణలో ప్రిపరేషన్"డిజైన్ అండ్ సింథసిస్ ఆఫ్ సమ్ న్యూ మైక్రో నానో స్ట్రక్చర్ ఇనార్గానిక్ మెటీరియల్స్ ఆఫ్ ట్రాన్సిషన్ మెటల్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ ఇన్ కాటలిసిస్."   అనే అంశంపై పరిశోధన జరిపారు. గురువారం నిర్వహించిన మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్ ఎగ్జామినర్ గా కాకతీయ యూనివర్సిటీ  ప్రొఫెసర్ వి.రవీందర్   హాజరై  పరిశోధన సిద్ధాంత గ్రంధాన్ని  సమగ్రంగా అమూల్యాంకనం చేశారు.  పరిశోధక...