చంద్రగ్రహణం చూడాలనుకుంటున్నారా..?
ఇండియాలో ఈ నాలుగు ప్రాంతాల్లో క్లియర్‌గా చూడొచ్చు..! హైదరాబాద్, బతుకమ్మ : ప్రపంచవ్యాప్తంగా 2025, సెప్టెంబర్ 7 ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. 82 నిమిషాల పాటు కొనసాగనున్న ఈ చంద్రగ్రహణాన్ని ప్రపంచంలోని 85 శాతం మంది ప్రజలు చూడొచ్చని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, న్యూజిలాండ్‌లో చంద్రగ్రహణం స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. అలాగే ఇండియాలో కూడా ఈ చంద్ర గ్రహణం ప్రజలకు దర్శనమిస్తుందని తెలిపారు సైంటిస్టులు. అయితే.. ఇండియాలో అన్ని ప్రాంతాల్లో కాకుండా ముఖ్యంగా నాలుగు...