మ్యూటేషన్ కావాలా లకారం ఇవ్వాల్సిందే..?

బల్దియా లో ‘రెవెన్యూ’ ఎవరికి..? మున్సిపల్ కార్పొరేషన్ కా.. అధికారులకా..? ఆస్థిపన్ను తగ్గించాల లేక పెంచాలన్న వారు చెప్పిందే వేదం వందల కొద్ది మ్యూటేషన్ ఫైళ్లు పెండింగ్ లోనే టాక్స్ రికవరీ చేయకుండా బల్దియా ఆదాయానికి గండికొడుతున్న వైనం ఎన్ఎంసీలో ఏసీబీ దాడులతో వెలుగులోకి అవినీతి అక్రమాలు    నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన ఆయనో పేరుమోసిన న్యాయవాది. న్యాయం కోసం ప్రభుత్వంను, పోలీస్ వ్యవస్థను కోర్టులో నిలబెట్టి పీడితులు, బాధితులకు న్యాయం చేసిన లాయర్. దశాబ్ధాల కాలం...