కాంటా కావాలా . . . తరుగు తీయాల్సిందే
. . . జిల్లాలో రైతుల నిలువు దోపిడి . . . సొసైటీలు . . . మిల్లర్ల మిలాఖాత్ ను అడ్డుకునే వారేరి . . . కష్టకాలంలోనూ కర్షకులకు తుకాల పేరిట దోపిడి నిజామాబాద్, బతుకమ్మ : కల్లాలలో ధాన్యం తూకం వేసి నెల రోజులు గడిసింది. లారీలు లేవు.. బస్తాలను ఎత్తుదామంటే హమాలీలు లేరు. అసలే చెడగోట్టు వానలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. దానితో రైతులు ధాన్యం కాంటాలను నిర్వహించిన వాటిని...