Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 11:49 am Posted by : ramakrishna

డిపాజిట్ వస్తుందనే భావిస్తున్నా : దీపక్ రెడ్డి

హైదరాబాద్, బతుకమ్మ :  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక  కౌంటింగ్ కేంద్రం నుంచి  బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వెనుదిరిగారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.  డిపాజిట్ వస్తుందనే భావిస్తున్నామని, చివరి మూడు రౌండ్లు తమకు అనుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం వేశారు.  దీపక్ రెడ్డి తీవ్ర నిరాశలో కనిపిస్తున్నారు.