ప్రమాదాలు జరిగితేనే స్పందిస్తారా..?

అస్తవ్యస్తంగా రోడ్లు.. ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ప్రయాణిస్తున్న వాహనదారులు   రుద్రూర్, బతుకమ్మ : రోడ్డు ప్రమాదాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఆక్సిడెంట్లు అవుతాయని పోలీస్ శాఖ అధికారులు నిత్యం చెబుతూ ఉంటారు. కానీ రోడ్లు బాగా లేకపోతే కూడా ప్రమాదాలు జరుగుతాయన్న విషయం ఆర్ అండ్ బి అధికారులు మర్చిపోతున్నారు. అయితే ప్రమాదం జరిగితే గాని పట్టించుకోరా?..  అంటే అవునన్నట్లుగానే ఉంది. ఈ అధికారుల తీరు. వివరాల్లోకి వెలితే రుద్రూర్ మండలం అంబం (ఆర్)...