రోడ్డుపై దందా చేసుకోవాలా.. కప్పం కట్టాల్సిందే..
తోపుడు బండ్ల వద్ద నెలవారీ వసూళ్లు జిల్లా కేంద్రంలో లీడర్ల వసూళ్ల దందా రెడ్ జోన్లో తోపుడు పండ్ల దందాలో ఖాకీలకు మామూళ్లా..? నిజామాబాద్, బతుకమ్మ: వందేళ్ల చరిత్ర కలిగిన ఇందూర్ నగరం బలవంతపు వసూళ్లకు అడ్డగా మారింది. 1970-80 దశకంలో మాదిరిగా ఆనాడు హప్తా వసూళ్లు జరిగితే ఇప్పుడు నెలవారి మాముళ్లు షరా మాములుగా అయ్యాయి. ఆనాడు రౌడీయిజం, గుండాయిజంతో బలవంతపు వసూళ్లు జరిగితే నేడు ప్రభుత్వం నిర్మించిన రోడ్లపై తమ ఏరియాలో దందాలు చేసుకుంటున్నారని బలవంతపు వసూళ్లు జరుగుతున్నాయి. వసూళ్లు...