నీవు అనుకో ఆ పని చెయ్ తప్పకుండా జరుగుతుంది
బతుకమ్మ,మోర్తాడు: విద్యార్థి ఎవరైనా నీవు అనుకొని ఆ పని చేస్తే తప్పకుండా జరుగుతుందని వ్యక్తిత్వ వికాస నిపుణులు అరవింద్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో గల జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణాలో భాగంగా విద్యార్థులు బ్రతకడం కాకుండా జీవించడం నేర్చుకోమన్నారు. The అనగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, భాషలు అని చెప్పినారు. మనం మారాలంటే మన బ్రెయిన్ కు ఎవిడెన్స్ పంపాలి. నువ్వు నీ టైం ను నీ డెవలప్మెంట్ కు వాడుకోకపోతే వేరే వాళ్ళు నిన్ను వాళ్ళ డెవలప్మెంట్...