ఫీజు బకాయిల పేరుతో టి.సీ.లు నిలిపివేయొద్దు

  . . . ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ఫీజు బకాయిల పేరుతో విద్యార్థుల టి.సీ. (ట్రాన్స్‌ ఫర్ సర్టిఫికెట్), ఇతర విద్యా ధ్రువపత్రాలను నిలిపివేయడం, టి.సీ. జారీకి అదనపు రుసుములు వసూలు చేయడం వంటి ఆరోపణలపై నిజామాబాద్ నగరంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ప్రతినిధులు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. గంగాస్థాన్ ప్రాంతంలోని ఎస్సార్ కళాశాలతో పాటు మరికొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో...