ఎన్నికల నియమావళిని ఉల్లంఘించొద్దు

నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి   నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : గ్రామ పంచాయతి ఎన్నికల సమయంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించొద్దని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి సూచించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఆకుల కొండూరు గ్రామంలో ఎన్నికల కోడ్ పై ప్రజలకు అవేర్నెస్ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  ఏసిపి రాజా వెంకట్ రెడ్డి, రూలర్ టౌన్ ఎస్ హెచ్ ఓ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. ఆకుల కొండూరు గ్రామం క్రిటికల్...