పశువులను నీటి ప్రవాహ ప్రదేశాలకు తీసుకువెళ్లవద్దు
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వరద ప్రవాహానికి దెబ్బతిన్న రహదారుల మరమ్మతుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి రైతులు, ప్రజలు, మత్స్యకారులు జాగ్రతగా ఉండాలి గంభీరావుపేట మండలంలోని భారీ వర్షాలు, వరద ప్రవాహంతో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైపులైన్లు, విద్యుత్ లైన్ ల పరిశీలన రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :భారీ వర్షాల నేపథ్యంలో మానేరు ప్రవహించే గ్రామాల రైతులు, పశువుల యజమానులు మూగజీవాలను నీరు పారే ప్రాంతాలకు తీసుకువెళ్ళవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.ఇటీవల భారీ వర్షాలు, వరదల ప్రవాహంతో...