యాసంగిలో రెండవ పంట వేయొద్దు . . .

  . . . నీటిని,విద్యుత్‌ను పొదుపుగా వాడుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి . . . పంటలు వేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే . . . ప్రభుత్వ రాష్ట్ర ముఖ్య సలహాదారులు బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి నిజామాబాద్ , బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నీనో ప్రభావం తీవ్రంగా వుండడం వల్ల వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో వున్న ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో కావల్సినంత నీరు నిల్వలు లేక పోవడం వల్ల భూగర్భ జలాలు...