అపరిచితులకు ఆశ్రయం కల్పించవద్దు

ఏసిపి శ్రీనివాస్   బతుకమ్మ, కోటగిరి : అపరిచితులకు ఆశ్రయం కల్పించడం కానీ పని కల్పించడం కానీ చేయవద్దని  ఏసీబీ శ్రీనివాస్ వెల్లడించారు. పోతంగల్ మండలం జాల్లపల్లి ఫారం గ్రామంలో  ఏర్పాటు చేసిన కమ్యూనిటీ కాంట్రాక్ట్  సమావేశానికి  ఆయన ముఖ్యఅతిథిగా బోధన్ ఏసిపి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సిపి ఆదేశాల మేరకు ప్రతి నెల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరుగుతుందని. మన గ్రామాలు మహారాష్ట్ర సరిహద్దు రాష్టం కావడంతో ఉన్న  దొంగతనాలు కానీ ఇతర పనులు ఇల్లీగల్ ...