ఉపాధ్యాయులను కేజీబీవీలకు పంపొద్దు
స్టేట్ టీచర్స్ యూనియన్ నిజామాబాద్, బతుకమ్మ : ఉపాధ్యాయులను కేజీబీవీలకు పంపొద్దని స్టేట్ టీచర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశఆరు. గత 20 రోజులుగా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరానికి శుక్రవారం స్టేట్ టీచర్స్ యూనియన్ జిల్లా కార్య వర్గ సభ్యులు సందర్శించి తన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ధర్మేందర్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ కేజీబీవీలకు ఉపాధ్యాయులను డిపుటేషన్ పై పంపే ఉత్తర్వులను వెంటనే నిలిపి వేయాలని కోరారు. ఇన్ని రోజులు వారు చేస్తున్నా పోరాటాన్ని...