భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు
మోర్తాడ్, బతుకమ్మ : యువత గంజాయి, డ్రగ్స్ వంటి మహమ్మారుల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని మోర్తాడ్ ఎస్సై బి. రాము పిలుపునిచ్చారు. మన ఊరు - మన భద్రత కార్యక్రమంలో భాగంగా గురువారం మోర్తాడ్ ఎస్సై బి. రాము ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మండల కేంద్రం లో పెద్ద సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా...