అటెండెన్స్ ఫీజు పేరుతో ఒక్క రూపాయి కూడా చెల్లించవద్దు

  . . . విద్యార్థులకు టీజీవీపీ పిలుపు   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   శ్రీ సాయి బి.ఎడ్ కళాశాలలో విద్యార్థుల నుంచి "అటెండెన్స్ ఫీజు" పేరుతో అక్రమంగా రుసుములు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ విద్యార్థి పరిషత్ (టీజీవీపీ) నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న వెంటనే టీజీవీపీ నాయకులు కళాశాలకు చేరుకుని ప్రిన్సిపాల్‌ను వివరణ కోరారు. అయితే, ప్రిన్సిపాల్ బాధ్యతారాహిత్యంగా, దురుసుగా స్పందిస్తూ "మేము ఫీజు వసూలు చేస్తాం, మీరు ఏం చేసుకుంటారో...