చెవి సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు
. . . ఈఎన్ టి సర్జన్ డా. అలోక్ ఎన్. రాఠి సూచన నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : చెవిలో చీము కారడం, తరచూ చెవి నొప్పి రావడం, వినికిడి తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని మెడికవర్ హాస్పిటల్స్, నిజామాబాద్‌కు చెందిన ఈఎన్ టి సర్జన్ డా. అలోక్ ఎన్. రాఠి సూచించారు. చెవి సమస్యలకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే వినికిడి సామర్థ్యం శాశ్వతంగా దెబ్బతినే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. చెవిలో చీము కారడానికి ఇన్ఫెక్షన్,...