అనుమతి లేని కళాశాలలో చేరవద్దు
. . . జిల్లా ఇంటర్ విద్యా అధికారి రవికుమార్ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ పట్టణంలోని ఖిల్లా రోడ్ లో ఉన్న షాహిన్ జూనియర్ కళాశాల, కేశాపూర్ లోని నారాయణ జూనియర్ కళాశాలకు ఇంటర్ బోర్డు అనుమతి లేదని నిజామాబాద్ జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ తెలియజేశారు. ఈ రెండు కళాశాలకు ఇంటర్ బోర్డు నుంచి ఇంత వరకు ఎలాంటి అనుమతి లేదని, అనుమతి లేని కళాశాలలలో విద్యార్థినీ, విద్యార్థులు చేరవద్దని స్పష్టం చేశారు....