గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలి

  . . . ఇందూరు జిల్లాలో 3.25 లక్షల సంతకాల సేకరణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   గో సన్మాన ఆహ్వాన అభియాన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఇందూరు జిల్లాలో భారీ కార్యక్రమం నిర్వహించారు. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని కోరుతూ దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది హిందువుల సంతకాలు సేకరించే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. భారతదేశంలోని 790 జిల్లాల్లో రెండో విడతగా 15 కోట్ల సంతకాల సేకరణ లక్ష్యంతో...