ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చొద్దు

  . . . బీసీ-ఏలోని 57 ఉపకులాలకు అన్యాయం చేయవద్దు   . . . ముఖ్యమంత్రి ప్రకటనను వెనక్కి తీసుకోవాలి   . . .బీసీ-ఏ జేఏసీ జిల్లా అధ్యక్షులు పల్లికొండ అన్నయ్య, కన్వీనర్ మాడవేడి వినోద్ కుమార్   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   బీసీ-డి గ్రూపులో ఉన్న ముదిరాజ్‌లను బీసీ-ఏ గ్రూపులో చేర్చుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీసీ-ఏ జేఏసీ నిజామాబాద్ జిల్లా నాయకులు తెలిపారు. బీసీ-ఏలోని 57 ఉపకులాల ప్రయోజనాలను...