ఏబీజీ – రామ్‌జీ చట్టాన్ని అమలు చేయొద్దు

  . . . సీపీఎం జిల్లా కార్యదర్శి కే.చంద్రశేఖర్   కామారెడ్డి, బతుకమ్మ :   జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగిస్తూ, ఏబీజీ – రామ్‌జీ చట్టాన్ని అమలు చేయవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి కే.చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాలయ ఏ ఓ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి ఏబీజీ –...