చిన్న కాంట్రాక్టర్లను వేధించొద్దు

  . . . గనుల శాఖ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక   హైదరాబాద్, బతుకమ్మ :   రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మట్టి, మెటల్ వంటి నిర్మాణ సామగ్రి అనుమతుల పేరుతో చిన్న, నిజాయితీగల కాంట్రాక్టర్లను గనుల శాఖ అధికారులు వేధించవద్దని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామితో కలిసి సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, అక్రమ మైనింగ్‌ను నియంత్రించడంపై దృష్టి...