వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకెపి అప్ప జెప్పొద్దు

బతుకమ్మ : నాగిరెడ్డిపేట్ : ప్రస్తుత రబీ సీజన్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకెపి సంస్థకు అప్ప జెప్పకుండా, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోనే కొనసాగించాలని మండలంలోని గోపాల్ పేట్ గ్రామ రైతులు డిమాండ్ చేశారు. గోపాల్ పేట వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాల్ తుమ్మెద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలోనే కొనసాగించాలని, ఐకెపి సంస్థకు అప్పచెప్పవద్దని కోరుతూ బుధవారం తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను...