గడువు ముగిసిన మందులను రోగులకు ఇవ్వొద్దు

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్   కామారెడ్డి, బతుకమ్మ : గడువు ముగిసిన మందులను రోగులకు ఇవ్వరాదని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ వైద్య అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ కామారెడ్డి మండలంలోని  దేవన్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో గల క్యాసంపల్లి ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రన్ని (ఉప ఆరోగ్య కేంద్రాన్ని) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రలో (ఉప ఆరోగ్య కేంద్రాన్ని) అందుతున్నటువంటి సేవల గురించి ఆరా తీశారు. రక్త పరీక్షల గదిని  పరిశీలించి అవసరమైన వారికి...