విద్యార్థులకు సెల్ ఫోన్లు ఇవ్వద్దు

ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనాథం ఇందల్వాయి,బతుకమ్మ :  ఇంటి దగ్గర పిల్లలకు సెల్ ఫోన్లు ఇవ్వొద్దని జడ్పిహెచ్ఎస్ హైస్కూల్ హెడ్మాస్టర్ లక్ష్మీనాథం అన్నారు.  ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ లో శనివారం తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాఠశాలలో జరిగిన కొత్త కార్యక్రమాల గురించి,  లైబ్రరీనీ వీక్షించడం జరిగిందన్నారు. 6, 7 తరగతిలలో గల బోర్డులను పరిశీలించి రెండు తరగతులకు వైట్ బోర్డు దాతలుగా దేగం పోచయ్య, నవీన్ చారి  డబ్బులతో సహా ముందుకు రావడం జరిగిందన్నారు. వారికి విద్యార్థులు...