శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదు

  . . . చట్టాన్ని ఉల్లంగిస్తే కఠిన చర్యలు తప్పవు   . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లాలో హోలీ పండుగ సందర్భంగా ప్రజలు నిబంధనలు పాటించాలని ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని కొంత మంది హోలీ...