అపరిచిత వ్యక్తులకు వివరాలు వెల్లడించవద్దు

  . . . ఎస్సై దీపక్ కుమార్   లింగంపేట్, బతుకమ్మ :   గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంకుల వివరాలు ఓటీపీ వివరాలు వెల్లడించవద్దని లింగంపేట ఎస్సై దీపక్ కుమార్ సూచించారు. గురువారం లింగంపేట మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై దీపక్ కుమార్ మాట్లాడుతూ సైబర్ నేరాలతో మోసపోతే టోల్ 1930 కాల్ చేయాలనీ సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు బ్యాంక్...