రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దు

బీబీపేట్, బతుకమ్మ : కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని ఉమ్మడి జిల్లా వైస్ ఛైర్మన్ ఇంద్రసేనారెడ్డి అన్నారు. బీబీపేట్ మండల కేంద్రంలో బుధవారం ధాన్యం కొనుగోల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు సెంటర్ ను ప్రతి దగ్గర ఏర్పాటు చేస్తామని అన్నారు. రైతు నుండి జాలి పట్టి ప్రభుత్వ నిర్ణయం ప్రకారం సన్న వడ్లు 500 బోనస్ ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్...