బ్యాక్ వాటర్ లో మునిగిన ధాన్యాన్ని కొనుగోలు చేయరాదు

  . . . జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్ రెడ్డి   డొంకేశ్వర్, బతుకమ్మ :   బ్యాక్‌వాటర్‌లో మునిగిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయరాదని జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్ కొనుగోలు కేంద్రాల యజమానులకు సూచనలు చేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు గురువారం ఉదయం జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీకాంత్ రెడ్డి, డీఎం సిఎస్‌సి ప్రవీణ్, ఏసీఎస్ఓలు కలిసి డొంకేశ్వర్ సొసైటీ పరిధిలోని నడ్కూడ, గాదెపల్లి, ఉమ్మెడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను...