వరి మిగులు అవశేషాలను కాల్చవద్దు

  . . . నేలలోనే కుళ్లబెట్టి భూసారాన్ని పెంచండి   . . . వ్యవసాయ అధికారి వైష్ణవ్   ఏర్గట్ల, బతుకమ్మ :   గుమ్మిర్యాల్ గ్రామానికి చెందిన కానగర్తి గంగారాం వారి పొలంలో వరి గడ్డిని నేలలో కలియద్దున్నడం పాటిస్తూ నలుగురికి ఆదర్శనంగా నిలుస్తున్నారు. బుధవారం వారి పొలం సందర్శించిన సందర్భంగా వారిని అభినందిస్తూ తోటి రైతులకు మండల వ్యవసాయ అధికారి వైష్ణవ్ పలు సూచనలు చేశారు. రాబోయే పంటల దిగుబడులు, నేల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రైతులు...