10రోజుల వరకు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దు : హై కోర్టు
హైదరాబాద్, బతుకమ్మ : ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ నమోదు చేసిన కేసులో కేటీఆర్ ను పది రోజుల వరకు అరెస్టు చేయొద్దని శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. తనపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ లో విచారించిన హైకోర్్ట జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ఈ నెల 30 వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. కేటీఆర్ ఫై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది. కౌంటర్ దాఖ...