పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎంహెచ్వో

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజమాబాద్ నగరంలోని గౌతమ్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రం ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆరోగ్య కేంద్రం లోని,ఐఎల్ఆర్,డీప్ ఫ్రీజర్ ను పరిశీలించి వ్యాక్సిన్ల నాణ్యతను, ఫ్రిజ్ లోని ఐస్ ప్యాక్లను పరిశీలించారు రికార్డులను, హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులందరూ సమయపాలన పాటించాలని అంకితభావంతో పనిచేయాలని అర్హులైన ప్రతి చిన్నారికి టీకాలు 100 శాతం పూర్తిచేయాలని, అర్హులై ఉండి ఇంకా వ్యాధి...