పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డీఎంహెచ్ఓ

  . . . గర్భిణీల నమోదు, మాతా-శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నగరంలోని సీతారాం నగర్ కాలనీలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న సేవలు, రికార్డులు, మందుల నిల్వలు, సిబ్బంది హాజరు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ప్రతి మంగళవారం నిర్వహించే “ఆరోగ్య మహిళా” కార్యక్రమాన్ని...