పైసా ఖర్చు లేకుండా ప్రజలకు న్యాయ సేవే డీఎల్ఎస్ఏ లక్ష్యం

గ్రామాల్లో యువత సన్మార్గంలో నడవాలి ప్రజలు మూఢనమ్మకాలను నమ్మొద్దు డ్రగ్స్ నిర్మూలనను అందరూ భాద్యతగా తీసుకోవాలి సీనియర్ సివిల్ జడ్జీ ఉదయ్ భాస్కర్   వేల్పూర్, బతుకమ్మ : సంవత్సర ఆదాయం రూ. 3లక్షల పరిమితి ఉన్న అన్ని వర్గాల భాధిత ప్రజలకు, మహిళలకు, మైనార్లకు డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ(డీ ఎల్ ఎస్ ఏ) పైసా ఖర్చు లేకుండా న్యాయ సేవలను అందిస్తుందని డీ ఎల్ ఎస్ ఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఇటీవలే వీడీసిని రద్దు...