కర్ణాటక సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన డీకే

  . . . ఉప ముఖ్యమంత్రి గా డాక్టర్ జీ.పరమేశ్వర్   . . . లోక్ భవన్ లో 13 మంది మంత్రులతో కలిపి ఓత్   వెబ్ డెస్క్, బతుకమ్మ :   కర్ణాటక నూతన సీఎంగా డీకే.శివకుమార్, తన 13 మంది మంత్రులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. కర్ణాటక గవర్నర్ ఆధ్వర్యంలో బుధవారం లోక్ భవన్ లో నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లి కార్జున...