దసరా, బతుకమ్మ పండుగలకు డీజే లను అనుమతించాలి
పీసీసీ అధ్యక్షుడి సూచనలతో సీపీ ని కోరిన మానాల మోహన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ : దసరా, బతుకమ్మ పండగల సందర్భంగా డీజే లకు అనుమతించాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచనతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ను కలిసి విన్నవించారు. జిల్లా డీజే అసోసియేషన్ సభ్యులు, హోటల్ యజనులు, వ్యాపారస్తులు కలిసి దసరా బతుకమ్మ పండుగ రోజున పోలీసులు డీజే కు అనుమతి ఇవ్వడం లేదని,వ్యాపారస్తులకు 10 గంటలకే దుకాణాలు బంద్ చేయడంతో కష్టంగా...