నిజామాబాద్ జిల్లాలో డీజేలు నిషేదం
నిజామాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు డీజేలు నిషేదిస్తున్నట్లు నిజామాబాద్ ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు. నగరంలోని అంబేద్కర్ భవన్ లో సౌండ్ సిస్టం యజమానులకు, దుకాణదారులకు గురువారం పోలీసు ఆధ్వర్యంలో కౌన్సలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సౌండ్ సిస్టం వాడకం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలపై వివరించారు. ఇక ముందు డీజేలు కలిగి ఉండాలంటే పోలీస్ కమిషనర్ అనుమతి తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. నిజామాబాద్ ఏసీపీ నుంచి...