పర్మిషన్లు తీసుకున్న వారికే డీజేల అనుమతి

ఇతర రాష్ర్ట, జిల్లా డీజేలకు అనుమతి లేదు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పర్మిషన్లు తీసుకున్న డీజేలకు జిల్లాలో అనుమతి ఉంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో డీజే షాపుల  యాజమాన్యం ఆధ్వర్యంలో ఆదివారం పోలీస్ కమిషనర్  కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లడారు.  డీజే షాప్ ల వారు ఈ నెల 30 వరకు లైసెనుసులు , పర్మిషన్లు తప్పకుండ తీసుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల,...