డిచ్  పల్లి డివిజన్ విభజన చేయండి

. . . సీఎండీని కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు నిజామాబాద్,  బతుకమ్మ  :   నిజామాబాద్ జిల్లాలో పెండింగ్ లో ఉన్న డిచ్  పల్లి డివిజన్ విభజన వెంటనే చేపట్టి ఉద్యోగులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు టీఎజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని కోరారు. సోమవారం వరంగల్  లోని కార్పొరేట్ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీధర్, కంపెనీ నాయకులు మహేంధర్ రెడ్డి, శ్రీనివాస్, ఐఎన్ టీయూసీ 327 నిజామాబాద్  ప్రెసిడెంట్ పూదరి గంగాధర్ లు సీఎండీని కలిసి తమ గోడు...