సీబీఎస్ఈ సౌత్ జోన్ – 1 తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో జిల్లాకి తొలి పతకం

  . . . నవ్యభారతి గ్లోబల్ స్కూల్ విద్యార్థి ఎం. స్వరిత్ తేజ్‌కు కాంస్య పతకం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   నిజామాబాద్ జిల్లా క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయం నమోదైంది. సీబీఎస్ఈ సౌత్ జోన్ - 1 తైక్వాండో ఛాంపియన్ షిప్ - 2026 లో నిజామాబాద్ జిల్లాకు చెందిన విద్యార్థి ఎం.స్వరిత్ తేజ్ కాంస్య పతకం సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. సీబీఎస్ఈ పాఠశాలల చరిత్రలో సౌత్ జోన్ స్థాయిలో పతకం సాధించిన తొలి...