సెపక్ తక్రా సీనియర్ ఇంటర్ డిస్టిక్ టోర్నమెంట్లో జిల్లా మహిళల జట్టుకు ప్రథమ స్థానం

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 20 నుండి 22 వరకు జరిగిన 11 వ సెపక్ తక్రా సీనియర్ ఇంటర్ డిస్టిక్ మహిళల, పురుషుల టోర్నమెంట్లో జిల్లా మహిళల జట్టు ప్రథమ స్థానం, పురుషుల జట్టు తృతీయ  స్థానం సాధించిందని జిల్లా సేపక్  తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గాదరి సంజీవరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మహిళల జట్టు అత్యంత ప్రతిభ కనబరిచి లీగ్ లో వరంగల్, నల్గొండ, ఆదిలాబాద్, రంగారెడ్డి పై విజయం సాధించి...