స్టేట్ లెవల్ జూడో లో జిల్లాకు మూడోస్థానం

అబ్జర్వర్ అనిత నేతృత్వం లో రెండో సారి జిల్లా జట్ల గెలుపు అబ్జర్వర్ కు ఘన సన్మానం భీమ్ గల్, బతుకమ్మ : స్టేట్ లెవల్ జూడో క్రీడాలో నిజామాబాద్ జిల్లా అండర్ 17జట్టు మూడవ స్థానంలో నిలిచింది. జిల్లాలోని జగిర్యాల గ్రామానికి చెందిన గడల అనిత స్టేట్ అబ్జర్వర్ గా నియమించిన అనంతరం స్టేట్ లెవల్ జూడోలో జిల్లా కు రెండు సార్లు విజయం వరించింది.ఇందులో భాగంగా ఇటీవలే అనిత అబ్జర్వర్ గా ఆమె ఆధ్వర్యంలో వరంగల్ లో జరిగిన ఎస్ జీ ఎఫ్...