Batukammanews
Newspaper Banner
Date of Publish : 13 October 2025, 7:44 pm Posted by : ramakrishna

మానవత్వం చాటుకున్న జిల్లా ఎస్పీ

  • ప్రమాదంలో గాయడపడిన వ్యక్తి ని పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలింపు

 

సిరిసిల్ల, బతుకమ్మ: సిరిసిల్ల పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్డు  ప్రమాదంలో గాయాలతో పడి ఉన్న వ్యక్తిని అటు వైపు వెళ్తున్న జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే ఆ వ్యక్తిని గమనించి తన వాహనాన్ని అపి పైలెట్ వాహనంలో హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి సకాలంలో తరలించి వైద్యం అందేలా చర్యలు తీసుకొని  మానవత్వం చాటుకున్నరు. దీంతో ఎస్పీని పలువురు అభినందించారు.

District SP shows humanity