పోలీస్ స్టేషన్ల ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ

బతుకమ్మ బాన్సువాడ : ప్రతిరోజు కార్యాచరణ ప్రణాళికతో నాణ్యత గల దర్యాప్తు చేయాలి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, బీర్కూర్ మరియు బాన్సువాడ పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ రికార్డులు, రిసెప్షన్, స్టేషన్ రైటర్, టెక్ టీమ్, ఎస్‌హెచ్‌ఓ, మెన్ రెస్ట్‌రూమ్, లాక్ అప్ రూమ్, స్టేషన్ పరిసరాలు మరియు పార్కింగ్ స్థలాలను సుదీర్ఘంగా పరిశీలించారు. స్టేషన్ సిబ్బంది విధినిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. ప్రతి రోజు స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆధారంగా...