మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ

  . . . నామినేషన్ సెంటర్ల వద్ద ప్రతిష్ట పోలీసు బందోబస్తు   . . . జిల్లాలో ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు   . . . కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర   కామారెడ్డి, బతుకమ్మ:   మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించారు. నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లు, బారికేడ్లు, పోలీస్ బందోబస్తును...