35 మంది హోం గార్డులకు పారదర్శక బదిలీలు నిర్వహించిన జిల్లా ఎస్పీ

  కామారెడ్డి, బతుకమ్మ :   కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో 35 మంది హోం గార్డులకు కౌన్సిలింగ్ పద్దతిలో బదిలీ ప్రక్రియ నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ జిల్లా నుంచి బదిలీపై వచ్చిన 32 మంది హోం గార్డ్స్ తో పాటు జిల్లాలో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ముగ్గురు హోం గార్డులను బదిలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి హోం గార్డుతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి విల్లింగ్, సీనియారిటి, స్పాస్ ప్రాధాన్యత, ఆరోగ్య...