భిక్కనూరు పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

  భిక్కనూర్, బతుకమ్మ :   భిక్కనూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ పరిసరాలను పరిశీలించి సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై వారి విధులు, బాధ్యతలపై ఆరా తీశారు. అనంతరం ఎస్ఐ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు న్యాయం జరిగేలా సిబ్బంది చూడాల్సిన అవసరం ఉందన్నారు. భిక్కనూరు పోలీస్...