భిక్కనూర్ టోల్ ప్లాజా ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
. . . పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా భిక్కనూర్, బతుకమ్మ : బక్రీద్ పండుగను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడంలో భాగంగా భిక్కనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ని టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్ పోస్ట్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద చేపడుతున్న వాహనాల తనిఖీ విధానం, రికార్డుల నిర్వహణ, విధుల్లో ఉన్న...