నూడా చైర్మన్ సన్మానించిన జిల్లా సెపక్ తక్రా జిల్లా కమిటీ
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : సెపక్ తక్రా అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు, నూడా చైర్మన్ కేశ వేణు ను జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ కార్యవర్గం శాలువా తో సన్మానించారు. ఈ సందర్బంగా జిల్లా సెపక్ తక్రా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిరాష్ట్ర ఉపాధ్యక్షులు గదారి సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ సెపక్ తక్రా అధ్యక్షులు కేశ వేణు నూడా చైర్మన్ కావడం సంతోషాకరమని, అయన మున్ముందు మరిన్ని పదవులు చేపట్టాలని అన్నారు. అలాగే త్వరలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని ఆ...